ETV Bharat / state

శేషాచలం అడవుల్లో 2 టన్నల ఎర్రచందనం పట్టివేత

author img

By

Published : Mar 4, 2020, 6:31 PM IST

శేషాచలం అడవుల్లో కూంబింగ్​ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులకు మాకులరేవు, మినుకుర్లదడి ప్రాంతాల వద్ద 50 మంది స్మగ్లర్లు తారసపడ్డారు. వారిని చూడగానే.. ఎర్రచందనం దుంగలను పడేసి అడవుల్లోకి పారిపోయారు. 2 టన్నులకుపైగా (2,200 కిలోలు) ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు స్థానిక స్మగ్లర్లను అరెస్ట్​ చేశారు. పారిపోయినవారి కోసం విస్తృతంగా గాలిస్తున్నామని డీఎఫ్​వో నాగార్జున రెడ్డి తెలిపారు.

smugglers arrest in seshachalam forest
రెండు టన్నలు ఎర్రచందనం పట్టివేత

రెండు టన్నల ఎర్రచందనం పట్టివేత

ఇదీ చదవండి:

ఎర్రచందనం స్మగ్లింగ్.... 12 మంది తమిళ కూలీల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.