ETV Bharat / state

నగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్నిప్రమాదం..

author img

By

Published : May 22, 2020, 6:26 PM IST

చిత్తూరు జిల్లా నగరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్​షార్ట్​ సర్క్యూట్​తో కళాశాలలోని ఫర్నిచర్ దగ్ధమైంది.

chittor district
నగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్నిప్రమాదం..

చిత్తూరు జిల్లా నగరి పీసీఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. స్టాఫ్ రూమ్​లో ఉన్న విద్యుత్ మోటార్ షార్ట్ సర్క్యూటై పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో రూమ్​లో ఉన్న రెండు చెక్క బీరువాలు, ఒక మామూలు బీరువా, ఫర్నిచర్ కాలి బూడిదైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు 80 వేల రూపాయల విలువ చేసే వస్తు సామగ్రి కాలిపోయాయి అని స్థానిక కళాశాల సిబ్బంది పేర్కొన్నారు.

ఇది చదవండి గంగవరంలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.