ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న సినీ నటుడు మోహన్ బాబు

author img

By

Published : Mar 24, 2021, 10:40 PM IST

cine actor mohan babu visited srikalahasthi temple in chothore district
శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న సినీ నటుడు మోహన్ బాబు

చిత్తూరు శ్రీకాళహస్తిలో సినీ నటుడు మోహన్​బాబు పర్యటించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనం పొందారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని సినీ నటుడు మోహన్ బాబు దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న మోహన్ బాబుకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలు అందించారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వంపై మా తరఫున ఒత్తిడి తీసుకురండి: కొవిడ్ వారియర్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.