ETV Bharat / state

పాముకాటుతో యువకుడు మృతి

author img

By

Published : May 13, 2019, 3:20 PM IST

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో ఓ యువకుడు పాముకాటుతో మృతిచెందాడు.

పాముకాటుతో యువకుడు మృతి

పాముకాటుతో యువకుడు మృతి

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో ఓ యువకుడు పాముకాటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన ప్రభాకర్ ఉదయాన్నే గ్రామ శివార్లలోని చెట్ల పొదల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తొలుత ఆత్మహత్య చేసకుకొని ఉంటాడని అందరూ భావించారు. ఒంటిపై పాము కాటు ఆనవాళ్లు ఉండటంతో పాము కాటు వల్లే మృతి చెందాడని ధ్రువీకరించారు.

ఇదీ చదవండి

క్రికెట్ బెట్టింగ్ ముఠాల అరెస్టు - నగదు స్వాధీనం

Intro:ఎండి పోయిన చీని చెట్లను పరిశీలించిన సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్

నీరులేక ఎండిపోతున్న ఉద్యాన తోటలు
ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న చీని చెట్లు ఎండిపోయాయి
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం, సంజీవపురం పలు గ్రామాల్లోని పరిస్థితి గార్లదిన్నె మండలంలోని చీని కాయలు వివిధ రాష్ట్రలైనటువంటి ముంబై , కోల్కత్తా, మహారాష్ట్ర పలు రాష్ట్రాలకు నిత్యం వందల టన్నుల్లో సరఫరా చేస్తుంటిరి .

రైతు ఎంతో కాలం శ్రమించే దాదాపు మొక్క పెట్టినప్పటినుంచి ఐదు సంవత్సరాల వరకు కంటికి రెప్పలా ఒక పసిపిల్లాడి లాగా పెంచి పోషిస్తూ నీరు లేక ఈరోజు కళ్లెదుటే ఎండిపోతుంటే ఏమీ చేయలేని దయనీయ పరిస్థితి
రైతు తమ గోడును ఉద్యాన శాఖ అధికారుల ముందు ఎంత వెళ్లబోసుకున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు ఎన్నికల కోడు ఉన్నందున ఏమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు.

ఒక్కో రైతు రోజుకు 16 నుంచి 20 ట్యాంకర్లు నీటిని తోలుకుంటూ ఒక ట్యాంకర్ కి 800 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. మరి జిల్లా యంత్రాంగం రైతు సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో వేచి చూడాలి. గతంలో ముకుందాపురం చెరువుకు వదలాలని కలెక్టర్ ఆఫీస్ వద్ద H L C కార్యాలయం వద్ద ధర్నా చేసాము కానీ నీరు వదలలేదు కనుక ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని రైతులు వాపోయారు.

బైట్ 1 : సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ..

బైట్ 2 : రైతు

బైట్ 3 : రైతు





Body:శింగనమల


Conclusion:కంట్రిబ్యూటర్ : ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.