ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలి: నారా లోకేశ్

author img

By

Published : Dec 24, 2020, 8:59 PM IST

Updated : Dec 24, 2020, 11:55 PM IST

nara lokesh on tadipathri incident
nara lokesh on tadipathri incident

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్​రెడ్డి లేని సమయంలో ఆయన ఇంటికెళ్లి.. వారి అనుచరులపై ఎమ్మెల్యే దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు.

  • వైకాపా ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.టిడిపి సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేని సమయంలో కార్యకర్తలు, ఇంటి పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/SnXOzSlIAD

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తాడిపత్రి ఘటనలో చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోయిన వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్​ చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా సీనియర్ నేత జేసీ ప్రభాకర్​రెడ్డి లేని సమయంలో ఆయన ఇంటికెళ్లి.. వారి అనుచరులపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: గండికోట నిర్వాసితులను క్షమాపణలు కోరిన సీఎం జగన్

Last Updated :Dec 24, 2020, 11:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.