ETV Bharat / state

మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ

author img

By

Published : Mar 8, 2021, 11:32 AM IST

MLA Balakrishna
ఎమ్మెల్యే బాలకృష్ణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మహిళా నేతలతో కలిసి కేక్​ కట్​ చేశారు.

అనంతపురం జిల్లా హిందూపురం ఒకటో వార్డులో మహిళలతో కలిసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కేక్ కట్​ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి.. మిఠాయిలు తినిపించారు. అనంతరం మున్సిపల్​ ఎన్నికల ప్రచారం చేస్తూ.. వార్డులో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ

ఇదీ చదవండి: ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే వైకాపా దాడులకు పాల్పడుతోంది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.