ETV Bharat / state

జేఎన్‌టీయూలో ఉత్సాహంగా యువజనోత్సవాలు

author img

By

Published : Jan 23, 2020, 10:31 PM IST

అనంతపురంలోని జేఎన్‌టీయూ వేదికగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు జరిగాయి.  ఈ కార్యక్రమంలో రాయలసీమలోని అన్నీ యూనివర్సిటీల విద్యార్థులు పాల్గొన్నారు. నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు పోటాపోటీగా నృత్యం చేస్తుంటే... ఈలలతో ఆడిటోరియం మార్మోగింది.

JNTU Youth festivals in anathapuram
అలరించిన జేఎన్‌టీయూ యువజనోత్సవాలు

జేఎన్‌టీయూలో ఉత్సాహంగా యువజనోత్సవాలు

ఇదీ చదవండి:

లైవ్ వీడియో: కుప్పకూలిన వాటర్​ ట్యాంక్​

Intro:ATP :- అనంతపురంలో జె.ఎన్.టి.యు కాలేజీ వేదికగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువజన ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాయలసీమలోని అన్నీ యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రదర్శనలు నాటకాలు విద్యార్థులను అలరించాయి.


Body:విద్యార్థులు నృత్యాలు పోటాపోటీగా సాగాయి. విద్యార్థులు నృత్యాలకు చిందులు వేస్తుంటే తోటి విద్యార్థులు ఈలలతో ఆడిటోరియంలో సందడి నెలకొంది.


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ :- 7032975446.

ఈజేఎస్ :- సందీప్ వర్మ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.