ETV Bharat / state

మురుగు నీటి గుంతపై వివాదం.. మహిళపై దాడి

author img

By

Published : Sep 19, 2019, 6:45 PM IST

మురుగు నీటి గుంత విషయంలో ఇరుగు పొరుగు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం.. ఓ మహిళపై దాడికి దారి తీసింది. అనంతపురం జిల్లా కదిరి మండలం మరవతాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మహిళపై దాడి

మురుగు నీటి గుంత విషయంలో మహిళపై దాడి

అనంతపురం జిల్లా కదిరి మండలం మరవతాండాలో మహిళపై దాడి జరిగింది. మురుగు నీటి గుంతను తవ్వుకునే విషయంలో స్థానిక రమేష్​, అంజి నాయక్​ అనే వ్యక్తులు... బాబూ నాయక్​, ఆయన భార్య మైనాపై కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

తిరుమలలో ఇద్దరు దొంగల అరెస్టు

Intro:ap_knl_31_19_pongina_vagulu_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. వర్షాలకు పంట కుంటలు నిండాయి. అగ్రహారం మల్లెల వాగు పొంగి పారడముతో విద్యుత్తు స్తంభం కూలిపోయింది. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.


Body:వర్షాలు


Conclusion:పొంగిన వాగులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.