ETV Bharat / state

అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం.. మంటలు అంటుకుని ఇంజనీర్​ మృతి..

author img

By

Published : Oct 22, 2022, 6:43 PM IST

Fire Accident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా ఇంజనీర్​ మృత్యువాత పడ్డాడు.

Etv Bharat
Etv Bharat

Fire Accident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సెయింట్​ గోబైన్​ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్​ పైపులైన్​ లీకై మంటలు చేలరేగటంతో ఈ ప్రమాదం సంభవించింది. మంటలు అంటుకుని పరిశ్రమలో పనిచేసే ఇంజనీర్​ మృతి చెందగా, ఇద్దరు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిశ్రమ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. నిర్మాణం పూర్తయి త్వరలోనే ప్రారంభం కానున్న పరిశ్రమలో.. ఇప్పుడు ప్రమాదం సంభవించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.