ETV Bharat / jagte-raho

కన్నబిడ్డపై... తండ్రి అఘాయిత్యం!

author img

By

Published : Oct 14, 2019, 1:00 PM IST

Updated : Oct 14, 2019, 1:42 PM IST

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారాడు. కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తోడు నిలవాల్సిన నాన్నే... ఆ చిన్నారిపై మదమెక్కి విరుచుకుపడ్డాడు.

aghaityam

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్​ మండల పరిధిలో ఓ వ్యక్తి.. తన కన్న బిడ్డపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సొంత కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రికి రాత్రే పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి, కుమార్తెతో కలిసి షాబాద్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కామాంధుడి కోసం గాలిస్తున్నారు.

Intro:రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మన్ మర్రి గ్రామంలో లో కన్న కూతురిపై అత్యాచారం


Body:రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మన గ్రామానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి తన కుమార్తె పై శనివారం రాత్రి అత్యాచారం చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి కుమార్తెతో పాటు షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కీచక తండ్రి కోసం అం గాలిస్తున్నారు.


Conclusion:గమనిక వివరాలు ఈటీవీ వాట్సాప్ పంపించడం జరుగుతుంది



రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి,9866815234
Last Updated : Oct 14, 2019, 1:42 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.