ETV Bharat / crime

కాకినాడలో బీటెక్ విద్యార్థుల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

author img

By

Published : Nov 14, 2022, 10:43 PM IST

Students Fighting: చదువుకుంటారని పిల్లలను తల్లిదండ్రులు కాలేజీలకు పంపితే.. విద్యార్థులు మాత్రం చదువును పక్కన పెడుతున్నారు. సినిమాల ప్రభావమో ఏమోగానీ గ్రూపులుగా ఏర్పడి.. ఫైటింగ్​లు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని ఇంజినీరింగ్​ కాలేజీలో విద్యార్థులు కొట్టుకున్నారు.

students fight
students fight

Students Fight: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య విద్యాసంస్థల విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. బీటెక్ చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా కొట్టుకున్నట్టు సమాచారం. గాయపడిన ఇద్దరు విద్యార్థులను కాకినాడ జీజీహెచ్​కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కళాశాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థుల్ని తోటి విద్యార్థులే ఆస్పత్రికి తీసుకువచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.