ETV Bharat / crime

GOLD: వైఎస్సార్ జిల్లా​లో .. భారీగా బంగారం పట్టివేత

author img

By

Published : Aug 12, 2022, 10:31 AM IST

SEIZED: కారులో అక్రమంగా తరలిస్తున్న 3కిలోల బంగారాన్ని వైఎస్సార్​ జిల్లా చాపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

GOLD SEIZED
GOLD SEIZED

GOLD SEIZED: పన్ను కట్టకుండా అక్రమంగా కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి కోయంబత్తూరుకు తీసుకెళ్తుండగా.. వైఎస్సార్​ జిల్లా చాపాడులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 3కిలోల బంగారంతో పాటు, రూ.1.30కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.