ETV Bharat / crime

Fire Accident: బీసెంట్​ రోడ్డులోని కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం

author img

By

Published : Feb 24, 2022, 11:50 AM IST

fire accident at vijayawada
విజయవాడలోని ఏపీ కో-ఆపరేటివ్​ ట్రైబ్యునల్​లో అగ్ని ప్రమాదం

fire accident in vijayawada: విజయవాడలోని ఏపీ కో-ఆపరేటివ్​ ట్రైబ్యునల్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కమర్షియల్ కాంప్లెక్స్​లోని ​రెండు ఫ్లోర్​లలో ఉన్న రెండు కోర్టులకు మంటలు వ్యాపించాయి.

fire accident: విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఓ కమర్షియల్​ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏపీ కో-ఆపరేటివ్​ ట్రైబ్యునల్​లోని నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో నుంచి మంటలు చేలరేగాయి. ఓ కమర్షియల్ కాంప్లెక్స్​లోని రెండు ఫ్లోర్​లలో ఉన్న కోర్టులకు మంటలు అంటుకున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అదే కాంప్లెక్స్​లో బ్యాంక్​​తోపాటు మరికొన్ని కార్యాలయాలు ఉన్నాయి.

ఇదీ చదవండి:

FIRE ACCIDENT: నక్కపల్లి హెటెరో ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.