ETV Bharat / crime

ప్రభాస్​​ ఫ్యాన్స్ హంగామా..! థియేటర్లో బాణాసంచా పేలుళ్లు.. ఆ తర్వాత

author img

By

Published : Oct 23, 2022, 11:29 AM IST

Updated : Oct 23, 2022, 1:21 PM IST

FIRE ACCIDENT AT THEATRE
FIRE ACCIDENT AT THEATRE

11:25 October 23

థియేటర్‌లో బాణసంచా పేల్చిన అభిమానులు

థియేటర్‌లో బాణసంచా పేల్చిన అభిమానులు

FIRE ACCIDENT AT THEATRE : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని వెంకట్రామ థియేటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లో బిల్లా సినిమాను అభిమానులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో అభిమానులు సీట్ల మధ్యలో బాణసంచా కాల్చారు. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో సీట్లు కాలిపోయాయి. థియేటర్‌ మొత్తం పొగ వ్యాపించటంతో అభిమానులు బయటకు పారిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 23, 2022, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.