DOUBLE MURDER: కర్నూలు జిల్లాలో దారుణం.. ఇద్దరిని గొడ్డలితో నరికి హత్య

author img

By

Published : Sep 25, 2021, 8:08 AM IST

Updated : Sep 25, 2021, 10:43 AM IST

murder at velugodu in kurnool district
కర్నూలు జిల్లాలో దారుణం.. ఇద్దరు హత్య ()

08:05 September 25

వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

   కర్నూలు జిల్లా వెలుగోడులో ఓ వ్యక్తి ఇద్దరిని దారుణంగా నరికి చంపాడు(double murder in kurnool district). గ్రామానికి చెందిన చిన్ని (35), ఓబిలేసు(25)ను.. అదే గ్రామానికి చెందిన వ్యక్తి గొడ్డలితో నరికి హత్య(velugodu murder case) చేశాడు. అనంతరం పోలీసులు స్టేషన్‌లో లొంగిపోయాడు. కోడలితో వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య(velugodu double murder) చేసినట్లు పోలీసులకు నిందితుడు తెలిపాడు.

Last Updated :Sep 25, 2021, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.