ETV Bharat / city

MURDER: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో వ్యక్తి దారుణ హత్య

author img

By

Published : Aug 25, 2021, 9:21 AM IST

Updated : Aug 25, 2021, 10:41 AM IST

murder
దారుణ హత్య

09:16 August 25

రాళ్లతో కొట్టి అంతమొందించిన దుండగులు

విశాఖ ఫిషింగ్ హార్బర్​లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లవారుజామున సుమారు 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి అంతమొందించారు. అనంతరం ఈడ్చుకెళ్లి ఓ మూలన పడేశారు. ఒంటిపై తీవ్రగాయాలతో చనిపోయిన ఆ వ్యక్తిని చూసిన మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఒకటో పట్టణ పోలీసులు మృతుడి వివరాలను సేకరిస్తున్నారు.

ఇదీ చదవండీ.. ACCIDENT: ప్రకాశం జిల్లాలో ప్రమాదం..ఆటో నుంచి పడి నలుగురు మృతి

Last Updated : Aug 25, 2021, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.