విశాఖపై స్వచ్ఛత లఘుచిత్రంతో ప్రేమను చాటుకున్న గొల్లపూడి

author img

By

Published : Dec 12, 2019, 9:13 PM IST

Gollapudi maruti loved place vishakha city

290కి పైగా చిత్రాల్లో నటించి, తన విలక్షణ నటనతో ప్రేక్షక హృదయాలను మెప్పించిన నటుడు గొల్లపూడి మారుతీరావు. చెన్నైలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ నగర స్వచ్ఛతకు తన వంతు కృషి చేశారు.

విశాఖ నగరంపై ప్రేమను చాటుకున్న గొల్లపూడి

విశాఖను స్వచ్ఛ నగరంగా నిలిపే క్రమంలోనూ గొల్లపూడి ఉత్సాహం చూపారు. ఆ దిశగా మహా విశాఖ నగర పాలక సంస్థ రూపొందించిన ఓ లఘు చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించారు. స్వచ్ఛ సర్వేక్షణ్​లో విశాఖకు మంచి స్థానం రావాలని ఆ దిశగా ప్రజలు పూర్తి భాగస్వామ్యంతో సహకరించాలని గొల్లపూడి విజ్ఞప్తి చేశారు. సామాజిక బాధ్యతతో... విశాఖ నగరంపై తనకున్న ప్రేమను ఇలా అనేక విధాలుగా గొల్లపూడి చాటుకున్నారు.

ఇవీ చూడండి:

నీ కథను తీయలేకపోతున్నానని.. బాలచందర్ అన్నారు.. "

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.