'అసని' తుపాను ప్రభావంతో.. విశాఖలో విమాన సర్వీసులు రద్దు
Published on: May 9, 2022, 7:28 PM IST |
Updated on: May 10, 2022, 6:29 AM IST
Updated on: May 10, 2022, 6:29 AM IST

'అసని' తుపాను ప్రభావంతో.. విశాఖలో విమాన సర్వీసులు రద్దు
Published on: May 9, 2022, 7:28 PM IST |
Updated on: May 10, 2022, 6:29 AM IST
Updated on: May 10, 2022, 6:29 AM IST
19:26 May 09
విశాఖలో ప్రతికూల వాతావరణంతో వెనుదిరిగిన విమానాలు
Flights Cancelled Due to Cyclone Asani: తీవ్ర తుపాను 'అసని' ప్రభావం.. విమాన రాకపోకలపై పడింది. విశాఖలో ఏర్పడిన ప్రతికూల వాతావరణంతో కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన ఇండిగో విమానాలు వెనుదిరిగాయి. హైదరాబాద్, ముంబయి, చెన్నై, విజయవాడ, రాజమహేంద్రవరంలో ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి.
ఉప్పాడ తీరంపై తుపాను ప్రభావం: కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. సమీప గ్రామాల్లో ఇళ్లు కోతకు గురవుతున్నాయి. బలమైన ఈదురుగాలులకు కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఈ దురుగాలులకు భారీ పంటు ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చింది. కాకినాడ బీచ్ రోడ్డుపైకి కెరటాలు ఎగసిపడుతున్నాయి.
ఇదీ చదవండి: Cyclone Asani: తీవ్ర తుపానుగా 'అసని'.. కోస్తాంధ్రలో వర్షాలు

Loading...