ETV Bharat / city

TIGER WANDERING: రహదారిపై దర్జాగా పెద్దపులి సంచారం...వీడియో వైరల్

author img

By

Published : Aug 21, 2021, 10:30 AM IST

రహదారిపై దర్జాగా పెద్దపులి సంచారం
రహదారిపై దర్జాగా పెద్దపులి సంచారం

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నడిరోడ్డుపై పెద్దపులి సంచారం వాహనదారుల్లో గుబులు రేపుతోంది. రోడ్డుపై పులి దర్జాగా తిరుగుతుండగా...గమనించిన పలువురు వీడియో తీశారు.

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలంలో రహదారిపై దర్జాగా తిరుగుతున్న పెద్దపులి వాహనదారుల కంటపడింది. కొండపల్లి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండగా అటుగా వెళ్తున్నవారు గమనించి వీడియోలు తీశారు. ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం అందించారు.

రహదారిపై పెద్దపులి

ఇదీ చూడండి: Afghanistan news: చైనాకు.. అనుకోని వరం ఆ రహదారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.