ETV Bharat / city

AUSTRALIAN ACADEMY OF SCIENCE PRESIDENT: తెలుగు శాస్త్రవేత్త అరుదైన ఘనత.. ఆస్ట్రేలియా అత్యున్నత పదవికి ఎంపిక

author img

By

Published : Nov 29, 2021, 8:12 PM IST

దేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు.. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంపైనే ఆధారపడి ఉంటాయని సీనియర్ శాస్త్రవేత్త చెన్నుపాటి జగదీశ్ అన్నారు. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా (Chennupati Jagadish elected as a Australian Academy of Sciences President) ఎంపికైన చెన్నుపాటి జగదీశ్‌.. "జూమ్" ద్వారా పలు ఆసక్తికర విషయాలను "ఈటీవీ భారత్​"తో పంచుకున్నారు. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షునిగా రెండు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రోత్సాహకానికి, భాగస్వామ్యానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కృష్ణా జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఆస్ట్రేలియాలో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఆయన విజయ ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే...

తెలుగు వ్యక్తి అరుదైన ఘనత
తెలుగు వ్యక్తి అరుదైన ఘనత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.