ETV Bharat / city

బెజవాడ కనకదుర్గ అమ్మవారికి తెలంగాణ నుంచి బోనం

author img

By

Published : Jul 5, 2020, 3:22 PM IST

విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి తెలంగాణ నుంచి బోనం సమర్పించారు. హైదరాబాద్​లోని మహంకాళి ఆలయం తరఫున... బంగారు పాత్రలో బోనం వండి పాతబస్తీ భక్తులు అమ్మవారికి సమర్పించారు.

telangana bonam is sent to vijayawada kanakadurgamma temple
విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం

విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి మహంకాళి ఆలయం తరఫున... బంగారు పాత్రలో బోనం వండి పాతబస్తీ భక్తులు అమ్మవారికి సమర్పించారు. సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు సమర్పణలో భాగంగా దుర్గమ్మకు బోనం సమర్పించినట్లు భక్తులు తెలిపారు.

కరోనా నిబంధనల మేరకు అధికారులు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో, భాగ్యనగర్ మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.