ETV Bharat / city

Meeting On PRC: నేడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ.. పీఆర్సీపై చర్చ

author img

By

Published : Dec 29, 2021, 10:34 PM IST

Updated : Dec 30, 2021, 12:33 AM IST

prc meeting : పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలతో మరోదఫా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2.30గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించనుంది.

state government will held meeting on PRC issue with employees union
పీఆర్సీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మరోదఫా చర్చలు

APGovt meeting with employees union: పీఆర్సీ సహా ఆర్ధిక అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపనుంది. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం కానుంది.

ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. పీఆర్సీ అంశంతోపాటు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన ఆర్ధిక డిమాండ్లపై ఈ భేటీలో అధికారులు చర్చించనున్నారు.

ఇదీ చదవండి:

Jagananna Palavelluva: అమూల్ లాభాపేక్ష లేని సంస్థ.. పాలు పోసే రైతులే యజమానులు - సీఎం జగన్

Last Updated : Dec 30, 2021, 12:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.