ETV Bharat / city

Sexual assault: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం... బాలికపై ఒప్పంద ఉద్యోగి ఘాతుకం

author img

By

Published : Apr 21, 2022, 9:36 AM IST

Updated : Apr 21, 2022, 9:50 AM IST

Vijayawada Govt Hospital: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాలికపై ఒప్పంద ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Sexual assault on a girl
బాలికపై లైంగిక దాడి

Sexual assault in Vijayawada Govt Hospital: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాలికపై ఒప్పంద ఉద్యోగి దాష్టీకానికి ఒడిగట్టాడు. మాయమాటలు చెప్పి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. ఆస్పత్రిలో స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసిన నున్న గ్రామీణ పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.


ఇదీ చదవండి: Attack On Woman: పల్నాడు జిల్లాలో దళిత మహిళపై దాడి.. ఎందుకంటే..!

Last Updated :Apr 21, 2022, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.