ETV Bharat / city

Election code lifted in AP: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

author img

By

Published : Nov 18, 2021, 7:36 PM IST

Updated : Nov 18, 2021, 8:11 PM IST

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​(ఎస్​ఈసీ) నీలం సాహ్ని ఉత్తర్వులు(Sec Lifted Election Code in AP) జారీ చేశారు.

sec lift election code in andhra pradesh
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ(Election code lifted in ap).. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్ధల ఎన్నికలు ముగియడంతో కోడ్​ ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ఎస్ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు.

ఈ నెల1న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, పంచాయతీ ఎన్నికలకు ఎస్​ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో.. ఈ ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల కమిషన్​ తెలిపింది. దీంతో అమలులో ఉన్న ఎన్నికల కోడ్​ను ఎత్తివేస్తూ(sec lifted election code in andhra pradesh) ఎస్​ఈసీ ఉత్తర్వులు వెల్లడించింది.

ఇదీ చదవండి..

Last Updated : Nov 18, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.