ETV Bharat / city

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

author img

By

Published : Oct 17, 2020, 6:19 PM IST

Updated : Oct 17, 2020, 7:50 PM IST

hyderabad
hyderabad

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాలు క్రమంగా కోలుకుంటున్నాయి. తాజాగా మళ్లీ వర్షం పడుతుండటంలో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది.

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, కొత్తపేట, మలక్‌పేట, కూకట్‌పల్లి, రాయదుర్గం, షేక్‌పేట, మదీనా, చార్మినార్‌, బహదూర్‌పురా, జూపార్క్‌, పురానాపూల్‌ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

సరూర్‌నగర్‌, సైదాబాద్‌, చంపాపేట్‌, రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, మన్సూరాబాద్‌, నాగోల్‌, హయత్‌నగర్‌, బి.ఎన్‌.రెడ్డి ప్రాంతాల్లో వాన పడుతోంది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, విద్యానగర్, గోల్నాక ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.

మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాలు క్రమంగా కోలుకుంటున్నాయి. మళ్లీ వర్షం పడుతుండటంలో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది.

ఇదీచదవండి

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

Last Updated :Oct 17, 2020, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.