Pawan: ప్రతి జనసైనికుడి ఆలోచనతోనే పొత్తులపై నిర్ణయం: పవన్

author img

By

Published : Jan 11, 2022, 7:45 PM IST

Updated : Jan 11, 2022, 8:19 PM IST

ప్రతి జనసైనికుడి ఆలోచనతోనే పొత్తులపై నిర్ణయం

19:42 January 11

జనసేన కార్యనిర్వాహక సభ్యులతో పవన్ టెలీ కాన్ఫరెన్స్

Pawan: వచ్చే ఎన్నికల్లో పార్టీలతో పొత్తుల విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోబోనని.., ప్రతి జనసైనికుడి ఆలోచనతోనే పొత్తులపై నిర్ణయం ఉంటుందని అన్నారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్.. ఇప్పటికే భాజపాతో జనసేన పొత్తులో ఉందన్నారు.

పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చునని.., అదంతా మైండ్ గేమ్ అనుకోవచ్చునని పవన్ అన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని శ్రేణులకు సూచించారు.

ఇదీ చదవండి: CBN Video: రాష్ట్ర ప్రయోజనాల మేరకే పొత్తులపై నిర్ణయం

Last Updated :Jan 11, 2022, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.