ETV Bharat / city

Outsourcing Employees Meet Sajjala: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని... సజ్జల కాళ్లపై పడి..

author img

By

Published : Feb 5, 2022, 5:16 PM IST

Out sourcing employees meet sajjala: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఉద్యోగుల్లో కొంతమంది సజ్జల కాళ్లపై పడి.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ప్రకారం తమకు కూడా వేతనాలు పెంచాలంటూ.. వినతిపత్రం అందజేశారు.

Out sourcing employees meet sajjala ramakrishnareddy demanding to solve their problems
సమాన పనికి సమాన వేతం ఇవ్వాలి- అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు

ఇదీ చదవండి:

Employees Pen-down: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల పెన్ డౌన్.. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.