ETV Bharat / city

సినిమా టికెట్‌ ధరలపై కాసేపట్లో తుది నిర్ణయం..!

author img

By

Published : Feb 17, 2022, 9:03 AM IST

Updated : Feb 17, 2022, 12:58 PM IST

సచివాలయంలో సినిమా టికెట్ల ధరల కమిటీ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Movie
Movie

సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ...సచివాలయం రెండో బ్లాక్‌లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో 13 మంది సభ్యులున్నారు. వారిలో పలు విభాగాల ఉన్నతాధికారులు,థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వారంతా సినిమా టికెట్లపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం టికెట్ల ధరలు నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి : HC ON VIVEKA MURDER CASE: దస్తగిరి సాక్ష్యం తప్పనిసరి

Last Updated : Feb 17, 2022, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.