ETV Bharat / city

తెదేపా మాక్ అసెంబ్లీ నాటకాలను తలపించాయి: పేర్ని నాని

author img

By

Published : May 20, 2021, 10:28 PM IST

శాసనసభ సమావేశాలను తెలుగు దేశం పార్టీ బహిష్కరించడం, మాక్ అసెంబ్లీ నిర్వహించడంపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తెదేపా చేసిన మాక్ అసెంబ్లీ సురభి కంపెనీ లాంటి నాటకాలను తలపించాయని అన్నారు.

తెదేపా మాక్ అసెంబ్లీ నాటకాలను తలపించాయి: పేర్ని నాని
తెదేపా మాక్ అసెంబ్లీ నాటకాలను తలపించాయి: పేర్ని నాని

రాష్ట్రంలో నాటక కంపెనీలు లేని లోటు తెదేపా తీర్చిందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. తెదేపా నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఓ డ్రామా అని అన్నారు. మాక్ అసెంబ్లీలో మహానటులంతా కనిపించారని విమర్శించారు. బడ్జెట్​పై పవన్ కల్యాణ్ విమర్శలు అర్థరహితమని పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్​కు ప్రవృత్తి రాజకీయాలని, వృత్తి నటన అని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,29,779 కోట్లు.. సంక్షేమ పథకాలకు పెద్దపీట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.