ETV Bharat / city

రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు,సీఎంల సదస్సుకు హాజరైన జగన్

author img

By

Published : Apr 30, 2022, 3:48 PM IST

దిల్లీలో జరుగుతున్న రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు జగన్ నిన్ననే దిల్లీ బయల్దేరి వెళ్లారు.

రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు,సీఎంల సదస్సుకు హాజరైన జగన్
రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు,సీఎంల సదస్సుకు హాజరైన జగన్

దిల్లీలో జరుగుతున్న రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. విజ్ఞాన్​ భవన్​లో జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సహా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర న్యాయధికారులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు జగన్ నిన్ననే దిల్లీ బయల్దేరి వెళ్లారు.

ఇదీ చదవండి: వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై.. సొంతపార్టీ నేతల దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.