ETV Bharat / city

Intermediate exams: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

author img

By

Published : May 6, 2022, 10:15 AM IST

Intermediate exams: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. 9.14 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నఈ పరీక్షల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

intermediate exams started in andhra pradesh
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

Intermediate exams: రాష్ట్రవ్యాప్తంగా 1,456 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 9.14 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ పరీక్షల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే ఇంటర్‌ పరీక్షలకు.. 17,472 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసు.. నిందితులకు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.