ETV Bharat / city

"కొడాలి నానిని.. వైకాపా నేతలే అసహ్యించుకుంటున్నారు"

author img

By

Published : Mar 30, 2022, 12:20 PM IST

Buddha venkanna fires on kodali nani: తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కొడాలి నానిని.. వైకాపా నేతలే అసహ్యించుకుంటున్నారని తెదేపా నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. కొడాలి నాని భాష చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Buddha venkanna fires on minister kodali nani
కొడాలి నానిని.. వైకాపా నేతలే అసహ్యించుకుంటున్నారు: బుద్ధా వెంకన్న

మంత్రి కొడాని నానిపై తెదేపా నేత బుద్ధా వెంకన్న ధ్వజం

Buddha venkanna fires on kodali nani: మంత్రి కొడాలి నానిపై.. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొడాలి నాని భాష చూసి.. ప్రజలు చీదరించుకుంటున్నారని ధ్వజమెత్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కొడాలి నానిని.. వైకాపా నేతలే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. మంత్రిపదవి పోతే విశ్వరూపం చూపిస్తానంటూ జగన్మోహన్ రెడ్డికి కొడాలి నాని పరోక్ష హెచ్చరికలు పంపారన్నారు. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:
Cabinet Meeting : ఏప్రిల్ 11న మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ?

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.