ETV Bharat / city

APPSC: లెక్చరర్ ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల

author img

By

Published : Nov 5, 2021, 8:25 PM IST

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగ నియామక ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ వెబ్​సైట్​లో వివరాలు పొందుపరిచనట్లు అధికారులు తెలిపారు.

లెక్చరర్ ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల
లెక్చరర్ ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగ నియామక ఫలితాలు విడుదలయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. https://psc.ap.gov.inలో ఫలితాలు పొందుపరచినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం నోటీసు బోర్డులోనూ ఫలితాలు ప్రదర్శించనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

Amaravathi Farmers: ఐదో రోజు.. మహా పాదయాత్రకు విశేష స్పందన.. జన సందోహంతో యాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.