ETV Bharat / city

AWARDS: సాంకేతికత వినియోగంలో పోలీసు శాఖకు 20 అవార్డులు

author img

By

Published : Nov 16, 2021, 9:22 PM IST

రాష్ట్ర పోలీసు శాఖ సాంకేతికతను వినియోగించడంలో 20 అవార్డులను దక్కించుకుంది. దీనిపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

AWARDS to ap police department
AWARDS to ap police department

జాతీయ స్థాయిలో సాంకేతికతను వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుశాఖ 20 అవార్డులను దక్కించుకుంది. ఇందులో ఆరు రజత పతకాలు ఉన్నాయి. ఇదివరకే 75 అవార్డులను దక్కించుకున్న ఏపీ పోలీస్.. తాజాగా మరో 20 అవార్డులను కైవసం చేసుకుంది. అవార్డులను దక్కించుకున్న విజేతలందరికీ ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలియజేశారు.

పోలీస్ ప్రధాన కార్యాలయానికి (6), అనంతపురం (3), చిత్తూరు (3), కృష్ణా (3), తిరుపతి అర్బన్ (2), కడప (2), పోలీస్ బెటాలియన్స్ (1) చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి.

  • Another Mark of Pride :#APPolice today bagged another bounty of 20 @skochgroup Awards including 6 silver awards winning a total of 95 SKOCH Awards and with a grand total of 150 Awards in the use of technology at National Level (1/4) pic.twitter.com/P7v4sfJFL9

    — Andhra Pradesh Police (@APPOLICE100) November 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

SIPB: పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్.. రాష్ట్రానికి '5' కొత్త కంపెనీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.