ETV Bharat / city

విజయవాడలో మరో అగ్నిప్రమాదం.. ఈసారీ అక్కడే..!

author img

By

Published : Aug 27, 2020, 7:05 PM IST

Another fire in Vijayawada
విజయవాడలో మరో అగ్నిప్రమాదం

విజయవాడ హనుమాన్​పేట స్టేషన్​రోడ్​లో ఓ చెప్పుల గోడౌన్​లో జరిగిన అగ్నిప్రమాదం మరవకముందే... అదే ప్రాంతంలో అదే షాప్​లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. చెప్పుల గోడౌన్ మొత్తం రబ్బరుతో ఉండటం కారణంగా ప్రమాదం జరిగింది. చెప్పుల తయారీకి ఉపయోగించే సోలుషన్ డ్రమ్ములు గోడౌన్​లో ఉన్నాయి. వాటిని ప్రొక్లెయినర్​తో తొలగిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

విజయవాడలో మరో అగ్నిప్రమాదం

ఇదీ చదవండి:

'సీనియారిటీ జాబితా ఖరారు చేయండి.. పదోన్నతులు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.