ETV Bharat / city

Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుద‌ల

author img

By

Published : Jan 28, 2022, 9:15 AM IST

Updated : Jan 28, 2022, 9:34 AM IST

Tirumala Darshan Tickets
Tirumala Darshan Tickets

09:12 January 28

రూ.300 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తితిదే

Tirumala Darshan Tickets: ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది. రేపు ఉదయం 9 గంటలకు టైం స్లాట్‌ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. తితిదే అధికారిక వెబ్‌సైట్లో టికెట్లను పొందవచ్చని తితిదే తెలిపింది.


ఇదీ చదవండి:asd

New Districts: అసంతృప్తి సెగలు.. కొత్త జిల్లాల ఏర్పాటు తీరుపై నిరసనలు

Last Updated : Jan 28, 2022, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.