ETV Bharat / city

ఈనెల 14 నుంచి తిరుపతి-హైదరాబాద్​ మధ్య సర్వీసు

author img

By

Published : Jun 8, 2020, 5:32 AM IST

ఈ నెల 14 నుంచి 30 వరకు హైదరాబాద్ -తిరుపతి మధ్య విమాన సర్వీసును స్పైస్ జెట్ నిర్వహించనుంది. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

spicejet
spicejet

ఈ నెల 14 నుంచి 30 వరకు హైదరాబాద్ -తిరుపతి మధ్య విమాన సర్వీసును స్పైస్ జెట్ నిర్వహించనుంది. మధ్యాహ్నం 1.05 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరే విమానం 2.10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3.55 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఇప్పటికే తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరుకు ఇండిగో సర్వీసులు ప్రారంభమయ్యాయి.

ఇదీ చదవండి:

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.