ETV Bharat / city

భద్రత మరిచి.. తుంగభద్రలోకి!

author img

By

Published : Jun 7, 2021, 7:45 AM IST

sand transport in the Tungabhadra River
భద్రత మరిచి..తుంగభద్రలోకి!

తుంగభద్ర నదిలోని ఇసుక రవాణా సాగుతోంది. పీకల్లోతు నీటిలో సైతం ఎడ్లబండ్లతో ఇసుకను తరలిస్తున్నారు. వీరికి చిన్నారులు సాయం చేస్తున్నారు. ఏ మాత్రం పట్టుతప్పినా వారు నదిలో గల్లంతయ్యే ప్రమాదం ఉంది.

కర్నూలు నగరం సమీపంలోని తుంగభద్ర నదిలో పీకల్లోతు నీటిలో ఎడ్లబండ్లతో ఇసుక తరలింపు సాగుతోంది. చిన్నారులు సైతం నది నీటిలో దిగి బండ్లను అదుపు చేస్తూ పెద్దలకు సాయం చేస్తున్నారు. ఏమాత్రం పట్టుతప్పినా వారు నదిలో గల్లంతయ్యే ప్రమాదం ఉంది. కర్ఫ్యూ నేపథ్యంలో మధ్యాహ్నానికి పనులు ముగించాల్సి ఉన్నా.. వీరు మధ్యాహ్నం నుంచే ఇసుక తోడే పని ప్రారంభిస్తున్నారు.

ఇదీ చదవండి:

అంత్యక్రియలకు రాని తండ్రి... ఆఖరి క్రతువు నిర్వహించిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.