ETV Bharat / city

అక్టోబరు 10 నుంచి...వైఎస్ఆర్ కంటి వెలుగు

author img

By

Published : Sep 3, 2019, 4:10 PM IST

అక్టోబరు 10 నుంచి వైఎస్ఆర్ కంటివెలుగు పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది.

అక్టోబరు 10 నుంచి...వైఎస్ఆర్ కంటి వెలుగు

రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం 'వైఎస్ఆర్ కంటి వెలుగు' పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. అక్టోబరు 10 నుంచి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా... ప్రజలందరికీ ఉచింగా కంటి పరీక్షలు చేయనున్నారు.

ఇదీ చదవండీ... కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు..20 గేట్లు ఎత్తివేత

Intro:Ap_knl_141_03_hospital_av_Ap10059 కర్నూలు జిల్లా శాంతిరాం వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎస్కార్ట్ సిబ్బందిని పరామర్శించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి


Body:కర్నూలు జిల్లా అల్లగడ్డ సమీపంలో జరిగిన ప్రమాదంలో లో గాయ పడిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఇ ఎస్కార్ట్ సిబ్బందిని శాంతి రామ్ వైద్యశాలలో చేర్పించారు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఏ ఆర్ ఎస్ ఐ హెడ్ కానిస్టేబుల్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి పరామర్శించారు


Conclusion:నవీన్ కుమార్ పాణ్యం టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.