ETV Bharat / city

ప్రధానవార్తలు @ 3PM

author img

By

Published : Sep 30, 2020, 3:04 PM IST

TOP NEWS
ప్రధానవార్తలు

..

  • భావితరాలూ ఈ అప్పులను తీర్చలేరు
    సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. తెచ్చిన అప్పు అనుచరులకే పంచి పెడుతున్నారని ఆరోపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల కొరత
    రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల కొరత ఏర్పడింది. కార్డుల ముద్రణ నిలిపివేయటంతో కొరత ఏర్పడినట్లు అధికారులు చెప్తున్నారు. కడప జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల కార్డులు పెండింగ్​లో ఉన్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • ఐఏబీ సమావేశం: చర్చ లేదు..ప్రణాళిక లేదు..!
    అనంతపురంలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఎప్పటిలానే అధికారులు స్పష్టమైన లెక్కలతో రాకపోవడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఐఏబీ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలకు జరుగుతున్న నీటి కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • బాబ్రీ తీర్పుపై అడ్వాణీ, జోషి హర్షం
    బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. బాబ్రీ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న అగ్రనేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి తీర్పును చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • యూపీఎస్సీ పరీక్షల వాయిదాకు సుప్రీం నిరాకరణ
    అక్టోబర్ 4న జరగాల్సిన యూపీఎస్సీ ప్రాథమిక పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా వాయిదా వేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • బ్రహ్మోస్​ క్షిపణి పరీక్ష విజయవంతం
    బ్రహ్మోస్ సూపర్​సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించేలా దీనిని రూపొందించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • 'ఎలా ఉన్నావ్?' నుంచి 'నోరు మూస్తావా' వరకు...
    అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్ ఆద్యంతం వాడీవేడిగా జరిగింది. సానుకూలంగా ప్రారంభమైన చర్చ.. క్రమంగా అంతరాయాలకు నెలవుగా మారింది. ఎలా ఉన్నావు అంటూ తొలుత సంబోధించుకున్న నేతలు.. అంతలోనే ఒకరిపై ఒకరు గద్దించుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • టెన్నిస్​ బంతి నుంచి ఈ​ స్థాయికి
    తమిళనాడులోని మారుమూల పల్లె నుంచి వచ్చి, ప్రస్తుత ఐపీఎల్​లో తన అత్యద్భుత బౌలింగ్​తో అదరగొడుతున్నాడు. యార్కర్ల​తో దిగ్గజ క్రికెటర్ల మెప్పు పొందుతున్నాడు. ఇంతకీ అతడెవరు? అతడి సంగతేంటి?పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
  • ఆస్కార్ దర్శకుడితో 'ది లయన్ కింగ్' ప్రీక్వెల్
    ఎంతగానో అలరించిన 'ది లయన్ కింగ్' సినిమాకు త్వరలో ప్రీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.