ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @05-06-2022

author img

By

Published : Jun 6, 2022, 6:59 AM IST

.

NEWS TODAY
ప్రధాన వార్తలు

  • విజయవాడలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన
  • తిరుపతిలో మెగా వ్యవసాయ మేళా
  • రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల నేడు
  • సాంకేతిక కారణాలతో నేడు విజయవాడ-విశాఖ మధ్య మూడు రైళ్లు రద్దు
  • ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల ఎదుట నిరసన
  • నేడు కోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు
  • తెలంగాణలో నేటి నుంచి టెట్‌ హాల్‌ టికెట్లు జారీ
  • నేటి నుంచి రంజీ క్వార్టర్స్ ప్రారంభం
  • ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు జయంతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.