ETV Bharat / city

mp raghu rama: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎంపీ రఘురామ లేఖ

author img

By

Published : Jun 7, 2021, 3:23 PM IST

Updated : Jun 7, 2021, 4:04 PM IST

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎంపీ రఘురామ లేఖ
mp raghu rama letter to Delhi CM

15:20 June 07

mp raghu rama letter to Delhi CM

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సెక్షన్‌ 124ఎ రద్దుకు ఆప్‌ సభ్యులు డిమాండ్ చేయాలని కోరారు. మే 14న ఏపీ సీఐడీ పోలీసులు తనను క్రూరంగా హింసించారని లేఖలో ప్రస్తావించారు. స్వతంత్ర భారత చరిత్రలో.. తొలిసారి 124ఎ సెక్షన్‌ కింద ఒక ఎంపీని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు. 124ఎ సెక్షన్‌ను రద్దు చేసేందుకు పూర్తి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

Anandayya Medicine: ఆనందయ్య 'కె' మందుకు హైకోర్టు అనుమతి!

Last Updated : Jun 7, 2021, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.