ETV Bharat / city

సామాజిక వర్గం కోసం విద్యాలయాలను భ్రష్టు పట్టిస్తారా? :నారా లోకేశ్

author img

By

Published : Sep 11, 2019, 4:37 AM IST

తమ సామాజిక వర్గం కోసం విద్యాలయాలను భ్రష్టు పట్టిస్తున్నారంటూ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్వీయూలో టీచింగ్ అసిస్టెంట్లను తొలగించారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలను తెదేపా చూస్తూ ఊరుకోదని ఆయన వైకాపా ప్రభుత్వాన్ని హెచ్చరించారు

కుల రాజకీయాలు

విద్యాలయాలను కుల రాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్నారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సామాజికవర్గ కోణంలో... ఎస్వీయూలో టీచింగ్ అసిస్టెంట్లను తొలగించారని ఆరోపించారు. తమ స్వార్థం కోసం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం చేస్తారా అని ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశ్నించారు. అధికారపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతు చూస్తామంటూ విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తారా అని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే హక్కును కాలరాస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని అయన హెచ్చరించారు.

ఇవీ చూడండి-"వైకాపా పాలనలోనే 17 పరిశ్రమలు తరలిపోయాయి"

Intro:FILE NAME : AP_ONG_44_10_GANESH_NAGAROTCHAVAM_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : గత తొమ్మిదిరోజులుగా భక్తులచే పూజలందుకున్న లంబోదరుడు నిమజ్జనాలకు తరలివెళుతున్నారు... ప్రకాశం జిల్లా చీరాల లోని మహాత్మాగాంధీ వస్త్రాదుకాణ సముదాయాల్లో ఏర్పాటుచేసిన వినాయక నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది.... మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ నుండి ప్రారంభమయిన గణపతి నగరోత్సవం ప్రధాన వీధుల గుండా వాడరేవు సముద్రతీరం వరకు సాగింది... నగరోత్సవంలో 30 అడుగుల నాట్య శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది... ఉత్సవంలో మహిళల కోలాటాలు భజనలతో సాగింది.... పోలీసులు బందోబస్తు నిర్వహించారు..


Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.