ETV Bharat / city

STEEL PLANT: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ

author img

By

Published : Sep 8, 2021, 12:51 PM IST

Updated : Sep 8, 2021, 6:15 PM IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపింది. సీబీఐ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ, మరొకరు పిటిషన్లు వేశారు.

hc on Visakhapatnam Steel Plant
hc on Visakhapatnam Steel Plant

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ, మరొకరు ఈ పిటిషన్లు వేశారు. ప్రభుత్వ కౌంటర్‌పై వివరణకు పిటిషనర్ల తరఫు న్యాయవాది సమయం కోరారు. విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: TTD: తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు పునఃప్రారంభించిన తితిదే

Last Updated :Sep 8, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.