ETV Bharat / city

భూపరిపాలన, నీటి యాజమాన్యంపై అధ్యయనానికి సబ్ కమిటీ

author img

By

Published : Sep 9, 2020, 6:22 PM IST

భూపరిపాలన, నీటి యాజమాన్యంపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సబ్​ కమిటీలో నలుగురు మంత్రులు సభ్యులుగా ఉంటారు. భూపరిపాలన, నీటి యాజమాన్యంపై అధ్యయనం చేసి సూచనలు, సిఫార్సులు చేయనున్నారు.

For a study on land administration and water ownership
భూపరిపాలన, నీటి యాజమాన్యంపై అధ్యయనానికి సబ్ కమిటీ

భూపరిపాలన, నీటి యాజమాన్యంపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ల్యాండ్ టైటిలింగ్, రీసర్వేలపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. నలుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, జలవనరులు, వ్యవసాయ శాఖ మంత్రులున్నారు. అధ్యయనం చేసి సూచనలు, సిఫార్సులు చేయనున్నారు.

ఇదీ చదవండీ... అంగన్వాడీల రూపురేఖలను మార్చబోతున్నాం: జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.