ETV Bharat / city

రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రక్షించేందుకు మేము సిద్ధం: డీజీపీ

author img

By

Published : Aug 17, 2020, 10:36 PM IST

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై ఎటువంటి ఆధారాలు ఉన్నా తమకు అందించగలరంటూ చంద్రబాబుకు డీజీపీ గౌతం సవాంగ్​ లేఖ రాశారు. ఆ విషయానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు.

dgp gautham sawang wrote a letter to chandrababu naidu
డీజీపీ గౌతం సవాంగ్

ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారం​పై డీజీపీ గౌతం సవాంగ్​... తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాశారు. ఫోన్​ ట్యాపింగ్​కు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని డీజీపీ తెలిపారు. అటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే అందించగలరని పేర్కొన్నారు. వ్యక్తులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రక్షించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఇదీ చదవండి :

బాధితులకు భరోసా ఇచ్చేలా చూడండి: డీజీపీ సవాంగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.