ETV Bharat / city

చంద్రబాబుకు సీపీఐ నారాయణ ఫోన్.. ఏమన్నారంటే?

author img

By

Published : Oct 22, 2021, 11:21 AM IST

Updated : Oct 22, 2021, 12:50 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుకు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫోన్ చేశారు. బాబు చేస్తున్న36 గంటల దీక్షకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన ఆయన.. పలు విషయాలు మాట్లాడారు.

cpi-national-secretary-narayana-called-chandrababu
చంద్రబాబు దీక్షకు ఫోనులో సంఘీభావం తెలిపిన నారాయణ

తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు చేస్తున్న 36 గంటల నిరాహార దీక్షకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం తెలిపారు. ఈ మేరకు.. తెదేపా అధినేతకు ఫోన్ చేసి మాట్లాడారు.

వ్యక్తిగత పనుల కారణంగానే తాను దీక్షా స్థలికి రాలేకపోయినట్లు వివరించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న సీపీఐ నేత నారాయణ.. అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబుకు సూచించారు.

ఇదీ చూడండి: CBN: సరిదిద్దుకోలేని తప్పు చేశారు.. సీఎం, డీజీపీలపై బాబు ఆగ్రహం

Last Updated : Oct 22, 2021, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.