ETV Bharat / city

సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో.. నేడు ఉద్యోగ సంఘాల భేటీ

author img

By

Published : Jan 8, 2022, 11:53 AM IST

సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో నేడు ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. ఇంటి అద్దెభత్యంపై సీఎం కార్యదర్శితో చర్చించి.. తుది నిర్ణయానికి రానున్నారు.

ap employee union
ap employee union

సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో నేడు ఉద్యోగ సంఘాల భేటీ కానున్నాయి. ఇంటి అద్దెభత్యంపై సీఎం కార్యదర్శితో చర్చించనున్నారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి నేతలు భేటీలో పాల్గొననున్నారు. సీఎంతో సమావేశంలో హెచ్‌ఆర్‌ఏపై స్పష్టత రాకపోవడంతో సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వాన్ని కలిసి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. హెచ్‌ఆర్‌ఏపై ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

prc-experts : ఫిట్​మెంట్​పై ముఖ్యమంత్రి ప్రకటన... ఉద్యోగ సంఘాల్లో చర్చోపచర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.