ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,365 కరోనా కేసులు, 8 మరణాలు

author img

By

Published : Sep 22, 2021, 5:18 PM IST

Updated : Sep 22, 2021, 6:26 PM IST

కరోనా
కరోనా

17:09 September 22

VJA_Corona bulletin_Breaking

  • #COVIDUpdates: 22/09/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,39,178 పాజిటివ్ కేసు లకు గాను
    *20,11,285 మంది డిశ్చార్జ్ కాగా
    *14,097 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 13,796#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/nQ3mIvFkfs

    — ArogyaAndhra (@ArogyaAndhra) September 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో 24 గంటల్లో 49,737 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,365 మందికి కొవిడ్​గా పాజిటివ్​గా తేలింది. వైరస్ బారిన పడి మరో 8 మంది మృతి చెందారు.   కరోనా నుంచి తాజాగా మరో 1,466మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,905 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ఇదీ చదవండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,393 కరోనా కేసులు.. 8 మరణాలు నమోదు

Last Updated :Sep 22, 2021, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.