ETV Bharat / city

ఈనెల 22న రాష్ట్ర మంత్రి వర్గసమావేశం

author img

By

Published : Apr 2, 2021, 7:16 PM IST

రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 22న భేటీకానుంది. ఈ మేరకు సీఎస్ కార్యాలయం మెమో జారీ చేసింది. కేబినెట్ సమావేశానికి సంబంధించి ఈ నెల 19 తేదీలోగా చర్చించి ఆమోదించాల్సిన ప్రతిపాదనలు పంపాల్సిందిగా వివిధ శాఖల కార్యదర్శులకు సీఎస్ కార్యాలయం సూచించింది.

AP Cabinet Meeting
AP Cabinet Meeting

ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్​లో మంత్రిమండలి సమావేశ మందిరంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ కార్యాలయం మెమో జారీ చేసింది. కేబినెట్ సమావేశానికి సంబంధించి ఈ నెల 19 తేదీలోగా చర్చించి ఆమోదించాల్సిన ప్రతిపాదనలు పంపాల్సిందిగా వివిధ శాఖల కార్యదర్శులకు సీఎస్ కార్యాలయం సూచించింది.

ఇదీ చదవండి: బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకం...రూ.100 కోసం దాడి..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.